Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 122 (Jesus appears to the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

2. యేసు శిష్యులకు మీద గదిలో ప్రత్యక్షమగుట (యోహాను 20:19-23)


యోహాను 20:22-23
22 ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊదిపరిశుద్ధాత్మమ పొందుడి. 23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

" నా తండ్రి నన్ను పంపినట్లు , నేను మిమ్మును పంపుచున్నాను" అని యేసు చెప్పినప్పుడు శిష్యులు భయబడిరి. " వారి ఇంకను యూదులను బట్టి భయపడి తలుపులు వేయబడిన గదిలోనే ఉండి, బలము లేని వారీగా ఉండిరి, అయితే ఆలస్యముగా వారి విఫలములను తెలుసుకొనిరి. దేవుడు ఆదాము నాసికారంధ్రములో ఏవిధముగా అయితే జీవ వాయువును ఉదాడో, అదేవిధముగా క్రీస్తు తన శిష్యుల లోనికి జీవమునిచ్చునది పంపెను. ఈ విధముగా యేసు వారికి తన సృష్టి ధర్మమును వివరించెను; అప్పుడు వారు ఒక క్రొత్త సృష్టిని కలిగిన వారై, క్రీస్తు శక్తిని పరిశుద్దాత్మ అధికారమును మరియు తండ్రి రూపమును కలిగి జీవించిరి.

ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో , అప్పుడు క్రీస్తు ద్వారా ఇతరులను క్షమించు మనసును కలిగి ఉన్నారు. కనుక వారు ఇతరులు క్షమాపణను పొందుకొనునట్లు వారికి వివరించి, వారు కూడా ఇతరులను క్షమించునట్లు మార్చబడిరి.

వారు యేసు క్షమాపణను వివరించుటకు సదృశ్యులుగా ఉండిరి. కనుక వారు తన దోషములను బట్టి ఒప్పుకొనుట ద్వారా క్రీస్తు సంఘములో చేర్చబడిరి.

యేసు తన శిష్యులకు క్షమాపణను ప్రచురించుటకు అధికారమును ఇచ్చెను; కనుక దేవుడు మాత్రమే క్షమించును (యెషయా 43:25)

యేసు నిన్ను ఈ లోకమునకు ఒక ప్రతినిధిగా పిలిచి ఉన్నాడు, అతను తన రక్షణను నీ ద్వారా చూపించాలని అనుకుంటున్నాడు. కనుక నీకు ఉన్న జ్ఞానముకంటె ఎక్కువైనా మాటలు వెళ్లి పలకవద్దు అయితే ప్రతి మాటను బట్టి క్రీస్తు యేసు మీద ఆధారపడి జీవించు. ప్రతి ప్రతినిధి తన రాజును బట్టి లేకా అధికారిని బట్టి సమాచారమును సేకరించి ఈ లోకములో వాటిని బహిరంగ పరచును. కనుక నీవు ఒక చిన్నవాడివి కాదు అయితే ప్రభవు సేవకుడివి. అతను నీ ద్వారా ఇతరులను రక్షించాలని ఉద్దేశించువాడుగా ఉన్నాడు. కనుక నీయవు అతని స్వరమును ఈ దినము వినినట్లైతే నీ హృదయమును రాయిలాగా చేసికొనక, నీ మనసును తెరచి పరిశుద్ధాత్మద్వారా క్రీస్తు సాక్ష్యమును ధైర్యము కలిగి తగ్గింపు స్వభావము కలిగి జ్ఞానముచేత బోధించు.

ప్రార్థన: ప్రభువా నీ భావనములోనికి వచ్చుటకు నేను అర్హుడను కాను అయితెహ్ నీ ఆత్మచేత మరియు నీ కృపచేత నన్ను పిలిచి ఉన్నావు. నన్ను నీకు బదులుగా ఈ లోక మనుషులను మార్చుటకు పంపి ఉన్నావు. నా బలహీనతతో నీ బలమును ఇచ్చి నన్ను బలపరచినందుకు నీకు కృతజ్ఞతలు. నన్ను నా స్వంత ఆలోచనలచేత కాక ని యందు నమ్మకము కలిగి లోబడి నీ చిత్తమును నెరవేర్చు వానిగా నిలబెట్టు. అప్పుడు నీ సమాధానము అందరికీ చేరును.

ప్రశ్న:

  1. పరిశుద్ధాత్ముడు ఎవరు ? క్రీస్తు నందు నీ సాక్ష్యములో అతను ఏమి చేయగలడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:41 PM | powered by PmWiki (pmwiki-2.3.3)