Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 086 (The Holy Trinity descends on believers)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)

2. ఆదరణ కర్తగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదికి వచ్చుట (యోహాను14:12-25)


యోహాను 14:12
12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

దేవుని జ్ఞానము వేదాంతముతో కూడుకొన్నది కాదు లేదా న్యాయసంబంధమైనది కాదు. అయితే ఇది దేవుని ప్రేమకు సంబంధించిన జ్ఞానము మరియు కుమారుని రక్షణకు సంబందించిన జ్ఞానము. ఇది స్వాతంత్ర్యము కలిగి సేవచేయుటకు సూచిస్తున్నది. క్రీస్తు తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞను యిచ్చియున్నాడు " ఈ ప్రేమను నీజీవితములో అవలంబించాలంటే అది నీ కార్యముల ద్వారా మరియు ప్రార్థన ద్వారా అవలంబించగలవు.

యేసు ఎప్పుడైతే శిష్యులను విడిచి వెళ్తాడని వారు తెలుసుకొనినప్పుడు వారికి రక్షణను మరియు దేవుని జ్ఞానమును ఇవ్వమని శిష్యులు యేసును అడిగిరి. అయితే క్రీస్తు వారిని తండ్రితో పునాదివేసెను, అప్పుడు వారు సువార్త చేయుటకు అర్హులుగా ఉండుటకు.

జీవాధారమైనది ఏది , వారికి నిలకడలేని సంరక్షణ, మరియు నిజమైన సేవచేయుట. దేవుని యొక్క జ్ఞానము మరియు కుమారుని రక్షణ మన అహంకారమునుంచి కాపాడును, మరియు అది తగ్గింపు కలిగిన సేవకు నడిపిస్తుంది. ఎవరైతే నన్ను నమ్ముతారో వారు కార్యము చేయుదురు, కేవలము మాట్లాడువారుగా ఉండరు, అయితే త్యాగమును వెంబడించువారవుతారు. కనుక విశ్వాసులు తమను తాము ఖండించుకొని యేసును ఘనపరచెదరు, మృతి నుంచి తిరిగి లేచిన ఏసు వారిలో పరలోక ఆశీర్వాదములను నింపును. కనుక ఈ విధమైన విశ్వాసము చేత అపొస్తలులు స్వస్థత కలిగి ఇతరుల పాపములను క్షమించి ఏసు నామములో అంటాను పండుకొని మృతి పొందిన వారిని లేపుదురు. వారిని వారు ఖండించి ఏసు వారిలో ఉండును. వారు సంపూర్ణమైన వాటియందు అతనిని ప్రేమించెదరు.

ఈ పరిశుద్ధ పరిచర్య వెనక, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన కార్యములను పూర్తి చేయక ఉన్న వాటిని పూర్తి చేయుమని వారిని పంపెను. అతను అవరోహణము అయిన తరువాత తన పరిశుద్ధాత్మను పంపి వారందరు రక్షింపబడి అతని వాక్యములను బోధించుటకు పంపెను. మంచు ఏవిధముగా అయితే పడుతున్నాడా అదేవిధముగా తండ్రికి పిల్లలు జన్మిస్తారు. మన సాక్ష్యముకంటె ఏది కూడా ఉత్తమమైనది కాదు. కనుక ఈ సాక్ష్యములను విశ్వసించినప్పుడు మనుషులు నిత్యజీవమును పొందుకుంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పండుకొని ఉంటారో వారు క్రీస్తుకు దగ్గర సంబంధము కలిగి వారి జీవితమంతటిలో దేవుని పిల్లలగుతారు.

యోహాను 14:13-14
13 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకైదానినిచేతును. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.

నీవు ప్రార్థిస్తున్నావా ? నీ పాపములను బట్టి నీ ప్రార్థన ఏవిధముగా ఉండాలి ? ఎంత సమయమును నీవు దేవునిని ఘనపరచుటకు మరియు ఇతరులకు పరిచర్య చేయుటకు కేటాయిస్తున్నావు ? నీవు ప్రార్థన విషయములో స్వసుఖమునే కోరుకుంటున్నావా లేక నశించిపోతున్నవారిని బట్టి దేవునిని బట్టి సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నావా ?

నీవు నీ శత్రువులను ఆశీర్వదించునట్లు నీ ప్రార్థనలు దేవునికి అంగీకారములయినాయా ? క్రీస్తు రక్షణ ద్వారా అనేకులు విమోచించబడ్డారా ? నీ ప్రార్థన ప్రభు ప్రార్థనకు సమ్మతి కలిగి ఉన్నాయా ? లేక కొంత మంది దోషములను క్షమించక వారిని నీవు ద్వేషిస్తున్నావా?

నీవు ఒకవేళ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నట్లైతే అప్పుడు నీవు ఆత్మయందు ఆలోచనకలిగి ఉంటావు, అతను ఆశకలిగినట్లు నీ హృదయము జాలితో మరియు దాయకలిగిన ఆలోచనలచేత నింపబడి ఉంటాయి.

క్రీస్తు పరలోక ఆశీర్వాదములను ఇచ్చుటకు వాగ్దానము ఇచ్చును. ఈ వాగ్దానములను అతను నిబంధనలతో ముడి పెట్టును, " నీవు నా మాటలకు నీ హృదయమును తెరచినట్లైతే, అవి నిన్ను మార్చును, అప్పుడు నేను నీలో శక్తి కలిగి గొప్పవాడిగా నీలో ఉండెదను, మరియు నీ ప్రార్థన ద్వారా చెడులో ఉన్న అనేకులను మార్చెదను. నీవు ఎప్పుడైతే ఆత్మకలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు నీవు ఆత్మచేత నిడిపించబడుతావు, అప్పుడు నేను నేరుగా నీకు సమాధానమును ఇచ్చెదను."

సహోదరుడా, నీ చేతిలో యేసు పెట్టిన తాళమును బట్టి ఆలోచనచేయుము. నీ ప్రార్థన చేత పరలోకములో ఉండు ధనమును తెరువుము. " నేను నీ స్నేహితుల మీదకు నా రక్షణను,ఆశీర్వాదమును,జ్ఞానమును మరియు సహాయమును వారి మీదకు తెచ్చెదను. " దేవుడు నీ స్థలమునుంచి బానిసలను కనుగొని వారిని దేవుని పిల్లలలనుగా చేయునట్లు. ప్రార్థనను ధరించేవాడుగా ఉండవద్దు;అయితే నీ విశ్వాసము అనేకులను రక్షించుటకు ఒక అర్థముగా ఉండు. నీ సహోదరులను మరియు సహోదరులను నీతో పాటు ప్రార్థనలో మరియు విశ్వాసముతో కలిగి నడుచునట్లు అడుగుము. ప్రార్థనలో మరియు ఆరాధనలో శిరోధారముగా ఉండవద్దు. నీలో ఆత్మీయమైన ప్రార్థన ఉంచునట్లు ప్రార్థించు.

ఒకవేళ యేసు నీ ప్రార్థనలను వినలేదని నీవు అనుకుంటే , అప్పడు నీవు నీ పాపములను ఒప్పుకో, ప్రార్థనకు ఉన్న అడ్డంకులను తీసివేయుము, అప్పుడు అతను నిన్ను కడగగలడు. పరలోక సంపూర్ణతను నీవు ఈ భూమికి తెచ్చుటకు నీకు అధికారమును ఇచ్చును. ఎప్పుడైతే నీ ప్రార్థనలు వినబడి ఉంటాయో అప్పుడు నీవు తండ్రిని , కుమారుడిని మరియు పరిశుద్ధాత్మను మహిమపరచెదవు.

ప్రార్థన: ప్రభువా మాకు ఆత్మీయ ప్రార్థనను ఇమ్ము, మమ్ములను మేము ముందు తెలుసుకొనుట కంటే ఇతరులను తెలుసుకొనుట మాకు నేర్పుము. మమ్ములను ప్రార్థనపరులైన విశ్వాసులుగా ఉండునట్లు సహాయము చేయుము, అప్పుడు నీవు మా సహోదరులను రక్షించెదవు. నీ పరలోక బహుమానములను మాకు దయచేసినందుకు నిన్ను మేము మహిమపరచుచున్నాము. ఆత్మీయముగా అనేకులు జన్మించి తండ్రి అయిన దేవుని నామమును ఘనపరచుము. ఆత్మీయ శక్తి చేత మరియు పరిశుద్ధతచేత నీ నామము ఘనపరచబడును గాక.

ప్రశ్న:

  1. నీ ప్రార్థనకు వచ్చిన సమాధానమును వ్రాయుము

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)