Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 060 (The devil, murderer and liar)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

f) సాతాను, ఒక హంతకుడు, అబద్ధికుడు (యోహాను 8:37-47)


యోహాను 8:44
44 మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

ఎవరైతే యేసును ప్రేమించరో వారు సాతాను పిల్లలుగా ఉంటారని చెప్పెను. ఈ సత్యము ద్వారా యూదులకు వారు ఏవిధమైన ఆలోచన కలిగి ఉంటారో అని వారికి తెలియపరచెను. అయితే న్యాయవంతులు దేవునికి దూరముగా ఉండిరి. అయితే సాతాను వారికి పితరుడాయెను.

సాతానుడు ఎక్కడికి వెళ్ళినాను అక్కడ అల్లరి కలిగించును. అతని గురి దేవుని సృష్టిని ఈ భూమిపైనా నిలబెట్టుట. మరియు అతను ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిని పట్టుకొని వారు పాపముచేయునట్లు వారిని ప్రోత్సహించును. అప్పుడు ఆ పాపము చేయబడిన వాడు క్రీస్తు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి వారి పాపమును ఒప్పుకొని దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు ప్రయాసపడిరి.!

యేసు వారికి సాతాను యొక్క చెడుతహనమును తెలియపరచి వారు మంచి కార్యములకు దూరముగా ఉండుట వారికి తెలియపరచెను. ఎందుకతనే తనకు తాను ఒక శత్రువుగా మారి అందరిని ద్వేషించువారుగా ఉండిరి కనుక. అదేవిధముగా ప్రతి ఒక్క క్రీస్తు విరోధి కూడా ఒకరినొకరు నాశనము చేసుకొని వారిని వారు చేదు ద్వారా మోసపరచుకొనిరి. ఎవరైతే క్రీస్తు నుంచి వేరుపరచబడాలని అనుకొంటారో వారు సాతాను యొక్క సాధనములుగా ఉంది చెడును చేయువారుగా ఉండెదరు.

సాతాను యొక్క దురాశ ఏమిటి ? యేసు చెప్పినట్టు అతను ప్రారంభమునుంచి ఒక హంతకుడని చెప్పెను; ఎందుకంటే అతను కూడా దేవుని స్వరోపమునందు ఉన్నదని చెప్పినట్లు. మరియు అతను జీవమును ఇచ్చు దేవునికి వేరుగా ఉన్నాడు కాబట్టి. మరియు అతని యందు నిత్యా మరణము కలదు. మరియు అతను మరణమునకు పాత్రుడు. మరియు అతని ఉద్దేశము జీవము కలిగినవన్నీ నాశనము చేయుట .

అతని క్రూరత్వము ఒక మోసము. సాతానుడు ఆదాము హవ్వను దేవుని ఆజ్ఞనుంచి ఏవిధముగా మోసము చేసెను అదే విధముగా మనలను కూడా మోసము చేయును. మరియు అతను కూడా తన్ను బట్టి మోసముచేసుకొనెను, తనకు తాను దేవునికంటే గొప్ప అని చెప్పుకొనుటలో.

కనుక ఈ విధముగా సాతాను తనను తాను దేవునికంటే గొప్పగా చేసికొని ఉండి దేవుని సన్నిధి నుంచి జారిపడ్డాడు. అయితే క్రీస్తు దీనికి చాలా వ్యత్యాసముగా ఉన్నాడు ఎందుకంటె అతను తగ్గింపుకలిగి మరియు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. అయితే మనిషి క్రీస్తు కంటే ఎక్కువగా ఘనత చెప్పుకొని తన వ్యక్తిత్వమును గొప్ప చేసుకొనును. కనుక మోసపుచ్చు సాతాను తన సైన్యమును వెంటబెట్టుకొని అందరిని అబద్ధికులుగా చేయును. అప్పుడు ఒకరి పట్ల ఒకరికి కనికరము అనునది రాదు .

ఒక స్త్రీ తన తల్లితో , " నవ్వుతోనే అందరు అబద్ధికులు. ప్రతి ఒక్కరు వారిని గౌరవించుకుంటారు, మరియు పరీక్షలలో కాపీ కొట్టి, వ్యాపారస్తులు మోసముచేస్తారు. మరియు కుటుంబాలలో తమ భాగస్వామిని కూడా మోసముచేస్తారు. అయితే యెవ్వరుకూడా ఇతరులను నమ్మరు, అయితే ప్రతి ఒక్కరు తమను తాము గొప్ప అని భావిస్తున్నారు. " సాతాను యొక్క ప్రేరేమనాలు అబద్ధములు ! ఎందుకంటె అప్పుడప్పుడు సాతానుడు అబద్ధములు నిజములుగా గాట్టిగా చెప్తుంటాడు కాబట్టి. అతను మోసమునకు మరియు అబద్ధమునకు తండ్రి.

యోహాను 8:45-47
45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? 47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.

కేవలము యేసు మాత్రమే సత్యము పలికి సత్యమును బయలుపరచును. కనుక అతని మాటలను నమ్మువారు ధన్యులు. అతనికి ఈ సర్వములో ఉన్న సత్యములన్ని కూడా తెలుసు అయితే అతను తగ్గింపుకలిగి ఉన్నాడు.

చాల మంది ఈ సత్యములను అంగీకరించారు ఎందుకంటె ఈ సత్యములను క్రీస్తు మాట్లాడుతున్నాడు కనుక. అయితే ఒకవేళ ఒక రాజాకీయ నాయకుడు లేదా మాట బోధకుడు క్రీస్తు వలె చెప్పినట్లైతే అప్పుడు వారు విశ్వసిస్తారు. అయితే ఎప్పుడైతే క్రీస్తు ఒక సామాన్యమైన మనిషి వలె బహిరంగముగా మాత్రడితే వారు నమ్మరు ఎందుకంటె వారికి గొప్పతనము మరియు ఘనతను ఇష్టపడుతుంటారు కాబట్టి.

యేసు ఆ యూదులను ఈ విధముగా , " ఎందుకు మీరు విశ్వసించుటలేదు ? మీరు నాలో మోసమును చూసారా లేక చెడును చూసారా? అని, లేదు నేను ఎప్పుడు సత్యమునే మాట్లాడి అందులోనే బ్రతుకుతాను. నేను సత్యమునకు మరియు నిజమునకు జనకుడను అయితే మోసమునకు కాదు. "

చివరిగా క్రీస్తు అక్కడున్న కఠినస్తులకు ఈ విధముగా చెప్పెను , " ఎవరైతే దేవుని నుంచి వచ్చారో వారు అతని స్వరమును కనుగొని ఆ స్వరమును వినును. ఒక శిష్యువు తన తల్లితండ్రుల స్వరమును ఎన్నో స్వరాలలో కూడా కనిపెట్టునో అదేవిధముగా దేవుని స్వరమును కూడా కనిపెట్టవలెను. తల్లి కూడా ఎప్పుడైతే తన బిడ్డ ఏడుస్తుందో అప్పుడే పరిగెత్తుకుని వెళ్లి హత్తుకొనును. అదేవిధముగా దేవుని పిలుపును కనుగొన్నవారు కూడా అతని స్వరమును వింటారు. అయితే ఎవరైతే వాక్యమును స్వీకరించారో వారు దేవుని సంబంధీకులు కారు. " ఒకవేళ ఒక మనిషి మాత బోధకుడై ఉండి, ఉపవాసముతో ఉండవచ్చు అయితే అతని తండ్రి సాతాను కావచ్చు. మన భక్తి మనలను కాపాడాడు, అయితే క్రీస్తు రక్తములో మనము తిరిగి జంమ్చి పరిశుద్దాత్మ మనలోని వచ్చి నివాసముచేసినప్పుడే మనలను దేవుడు కాపాడును. కనుక నీ తండ్రి ఎవరు, దేవుడా లేక సాతానా ? సమాధానము చెప్పుటకు త్వరపడకుము అయితే నీ ఉద్దేశములను చెడుతో మరియు మంచితో పోల్చుకొని క్రీస్తుకు నిన్ను నీవు ఒప్పుకో.

ప్రార్థన: మా పరలోకపు తండ్రి మాకు నీ బోధనలను మరియు నీ సత్యములను వినిపించి మా పాపములను క్షమించి నీ ప్రేమతో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు. నా ప్రతి అబద్ధమును బట్టి క్షమించి నా గర్వమునుంచి మరియు నా ద్వేషముల నుంచి కాపాడు. సాతాను నుంచి నన్ను తప్పించుము అప్పుడు నీ సన్నిధిలో నేను ఉండులాగున సహాయము చేయుము. నా చెవులు తెరచి నీ వాక్యమును విని వాటి ప్రకారముగా తగ్గింపు కలిగి ఉండులాగున నన్ను మార్చుము.

ప్రశ్న:

  1. క్రీస్తు బయలు పరచిన సాతాను యొక్క లక్షణములు ఏవి

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:15 AM | powered by PmWiki (pmwiki-2.3.3)