Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 051 (Disparate views on Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)


యోహాను 7:31-32
31 మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. 32 జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు,ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.

ఇవన్నీ జరిగిన తరువాత యెరూషలేములో యేసుక్రీస్తు యొక్క శక్తి కార్యములు జరుగుట ప్రారంభమైనవి. " ఒకవేళ అతను మెస్సయా; అయి ఎన్నో అద్బుతములో చేసి ఉన్నాడు, కనుక కొంత మంది ఆలోచనచేసి నమ్మవచ్చు. మేము పట్టణములో కూడా యేసును వెంబడించు పెద్ద గుంపును చూసినాము."

పరిసయ్యులు వీటిని అర్థము చేసుకొన్నా తరువాత యేసు యొక్క కార్యములు ప్రారంహమయినాయని అనుకొనిరి, యేసు యొక్క అడుగులు యెరూషలేము వైపు వెళ్తున్నాయి, అప్పుడు వారు వారి వ్యతిరేక గుంపుతో కూడా కలిసి నడుచుటకు సిద్దపడిరి. ఈ సంఘటన యేసును దేవాలయములోనికి రాకుండా అడ్డుగా ఉండెను. ప్రధాన యాజకుడు దీనిని అంగీకరించి పరిసయ్యులతో దిగజారి యేసును పట్టుకొనుటకు సిద్దపడెను.

అయితే ప్రభువు దూతలు ఆ బోధకుని చూట్టు ఆ దేవాలయములో ఉండీ వారిని తీసుకొని వెళ్ళుటకు అడ్డుపడిరి. యేసు ఆ మనుషులు అతని దగ్గరకు వచ్చుట చూసినప్పటికీ వారి నుంచి పారిపోలేదు, అయితే అతని మహిమను వెల్లడిచేసెను, మనము వినిన ప్రకారము అతని ప్రవచన దేవుని ప్రణాలికను బయలు చేస్తున్నది అని .

యోహాను 7:33-36
33 యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును;తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; 34 మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. 35 అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? 36 నన్ను వెదకుదురు గాని కనుగొనరు,నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.

యేసు తనను వెంబడించువారికి క్లుప్తముగా అతనిని వెంబడించు వారితోనే ఉండేదానిని చెప్పెను. దేవుని గొర్రెపిల్ల వాలే మరణిస్తాను అని అతనికి ముందే తెలుసు . మరియి అదే సమయములో అతని పునరుత్థానము మరియు అతని తండ్రి దగ్గరకు వెళ్ళుట కూడా తెలిసే ఉన్నది. అయితే యేసు తన తండ్రి గురించి ఆశకలిగి ఉండెను . మనలను ప్రేమించుటకు అతను పరలోకమును విడిచి వచ్చెను.

యేసు తన పునరుత్థానమును బట్టి తన అవరోహణమును బట్టి శిష్యులు ఏ విధముగా ఆశ్చర్యము కలిగి ఉంటారో ముందుగానీ తెలిసికొనెను. వారికి ఆత్మీయ శరీరముల కొరకు ఎదురుచూసారు కనుక వారు చాలా బాధకలిగి ఉండిరి. మరియు అతని శరీరమును కూడా వారు వెతుకుతారని తెలుసుకొనెను. రక్షకుడిని తెలుసుకొనలేకపోవు వారికి శ్రమ ! వారు అతని మహిమను తెలిసికొనక పరలోకమునకు రాలేక పోయిరి. వారి పాపములు దేవుని నుంచి వేరుపరచెను. వారి అవిశ్వాసము దేవుని కృపను తెలిసికొనలేకపోయెను.

యూదులు క్రీస్తు మాటలను తీసుకొనుటలో ఓడిపోయిరి, ఎందుకంటె వారు క్రీస్తు సైనాగోగు నుంచి వెళ్లి గ్రీకు పట్టణమునకు ధ్యానించుటకు పోవును అని అనుకొనిరి. అయితే హెబ్రె వచనముల ద్వారా యేసు తనను వెంబడించు వారిని పట్టుకోవాలని ఉద్దేశించెను. కొంతమంది వెక్కిరించి . " అతను ప్రజలందరినీ గ్రీకు పిలాసఫీర్ దగ్గరనుంచి జీవించు దేవుని దగ్గరకు నడిపించును.

యోహాను ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు గ్రీకు నందుండు ఎఫెసులో ఉండెను. రక్షణను బత్తిన అనేక గొప్ప కార్యములు యేసును విశ్వసించుటకు దోహదపడెను. అక్కడున్న వెక్కిరించు వారు కూడా యేసును ఓకే గొప్ప బోధకుడని మరియు గ్రీకు దేశములో అందరికంటే ఈయనే గొప్ప అని నమ్మిరి. అతను జీవమును ఇచ్చువాడు మరియు షాకితిని ఇచ్చువాడు.

ప్రశ్న:

  1. యేసు అతని భవిష్యత్ గురించి ఎలా ప్రవచించెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:56 AM | powered by PmWiki (pmwiki-2.3.3)