Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 021 (Cleansing of the Temple)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?

1. దేవాలయమును ప్రక్షాళన చేయుట (యోహాను 2:13-22)


యోహాను 2:13-17
13 యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి 14 దేవాలయములో ఎడ్లను గొఱ్ఱలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 15 త్రాళ్లతో కొరడాలుచేసి,గొఱ్ఱలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి,వారి బల్లలు పడ ద్రోసి 16 పావురములు అమ్ము వారితోవీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి;నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. 17 ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.

పస్కా పండుగ కొరకు యేసు యెరూషలేమునకు వెళ్లెను, ఎందుకంటె అక్కడితి యూదులు తమ దోషములను బట్టి పాప ప్రాయచ్చిత్తమును బట్టి గొర్రెపిల్లలను బాలి ఇచ్చుటకు కొన్ని వందల వేళ్ళ మంది గుంపులుగా కూడుకొని, తమ కొరకు దేవుడు ఉగ్రతను బట్టి పస్కా గొర్రెపిల్లను బలిగా ఇచ్చునట్లు. ఎందుకంటె రక్తము చిందించకుండా పాపమునకు ప్రచ్చత్తము లేదు కాబట్టి. మరియి పాపపు అప్పుడలా లేకుండా మనము ఆరాధన చేయలేము కాబట్టి. అయితే క్రీస్తు ఈ లోక పాపములను యొర్దాను నదిలో బాప్తీస్మము ద్వారా తీసివేయబడ్డాడు. వారికి ప్రతిగా అతను కూడా బాప్తీస్మ మరణము అంగీకరించాడు, ఎందుకంటె అది మనము దేవుని ఉగ్రతను భరించాలని ఒక గురుతుగా ఉన్నది కనుక. ఆయన దేవుని ద్వారా ఎన్నుకొనబడిన అయన గొర్రెపిల్ల అని తెలిసి.

ఎప్పుడైతే క్రీస్తు యెరూషలేము పట్టణమునకు మరియు మందిరమునకు వచ్చినప్పుడు మందిర నిర్మాణాన్ని బట్టి సంతోషించలేదు అయితే మనుష్యుల రక్షణను బట్టి అనగా తన త్యాగమును బట్టి ఆలోచనచేసినవాడుగా ఉన్నాడు. అదేవిధముగా ఆ మందిరములో ఆరాధన చేయుటకు ఏ విధమైన పరిస్థితిని చూడలేదు. అయితే అక్కడ ఆయనకు ఆవులు,దుమ్ము మరియు జంతువుల నుంచి కారుచున్న రక్తము మాత్రమునే చూసియున్నాడు. అదేవిధముగా అక్కడ బయటి దేశస్తులు యూదుల డబ్బుకు వారు డబ్బును బదలాయించువారిని కూడా చూసియున్నాడు .

ఆ మందిరములోని పరిస్థితులు డబ్బు ద్వారా నీటిని కూడా కొనవచ్చు అన్నట్లు ఉన్నది. ఎందుకంటె యాత్ర చేసేవారు నీటిని న్యాయమును డబ్బు ద్వారా కోవచ్చును అనుకొన్నారు,కానీ రక్షణ ద్వారా ఇవన్నీ వస్తాయి అని వారికి తెలియకపోయెను.

ఈ సమయములో క్రీస్తు తన నీటిని కనపరచి ఆరాధనకు ఆటంకము కలిగించిన వారిని మరియు డబ్బు మార్పిడి చేసుకొంటున్నవారిని అక్కడినుంచి వెళ్ళగొట్టాడు. మనము ఇక్కడ గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగునట్లు క్రీస్తు యొక్క స్వరము గంభీరమైయున్నదని తెలుసుకొందుము. ఈ లోకములో దేవుని ఘనపరచునది ఏది లేదు అయితే కేవలము పరిశుద్ధము కలిగిన దేవునికి అనుకూలమైన హృదయము తప్ప.

క్రీస్తు మనుష్యులలో ఉన్న రక రకాల వ్యత్యాసములను బట్టి తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకంటె వారి హృదయాలు కేతిక చీకటి ద్వారా నింపబడి, వారికొరకు 1300 సంవత్సరములు ముందే ధర్మశాస్త్రము ఇవ్వబడినది కనుక . ఈ విషయములో యేసు వారి మెరుపును బట్టి మరియు ఏవిధమైన ఆరాధన చేయాలో అని వారికి తన బోధించెను.. మరియు దేవునికి అనుకూలమైన హృదయము జీవితము కలిగిఉండాలని మరియు దేవుని వైపు తిరగాలని చెప్పియున్నాడు.

యోహాను 2:18-22
18 కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా 19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి,మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 20 యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి. 21 అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. 22 ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమి్మరి.

ఎప్పుడైతే క్రీస్తు మందిరమును శుభ్రపరచాడని అక్కడున్న యాజకులకు మరియు వ్యాపారస్తులకు తెలిసినప్పుడు వారు మందిరమునకు పరిగెత్తి, "ఇది చేయుటకు నీకు అధికారము ఎవరిచ్చారు?నిన్ను ఎవరు పంపించారు, నీ అధికారమును బట్టి మాకు సక్రమైన కారణము చెప్పు" క్రీస్తు మందిరమును శుభ్రముచేయుటను బట్టి,వారు ఈ కార్యము ఆయన కోపముతో చేయడములేదు కానీ,తన హృదయములో ఉన్న బాధచేత దేవుని నివాసమును పరిశుద్ధపరచాలని ఉద్దేశించి యున్నాడని తెలుసుకొన్నారు. కనుక యేసు వారి దృష్టిలో ఒక శత్రువుగా కనబడియున్నాడు,ఎందుకంటె అతను ఈ మందిరమును యాజక సంస్థగా చేయదలచి లేదు కనుక.

క్రీస్తు వారి కపట ఆరాధనను చూసి అసహ్యించుకున్నాడు,ఎందుకంటె ఆరాధనను వారు గలిబిలి చేస్తున్నారు,మరియు దేవుని సన్నిధిని వారు తమ శక్తి చేత అవహేళన చేస్తున్నారు. ఈ స్థితినిబట్టి యేసు వారి మూర్ఖత్వమును చూచి ఆరాధనను వారు బలవంతముపెట్టినట్లు చేసియున్నారు.

ఈ విధమైన దేవుని దన్నింది అక్కడున్నవారికి ఒక అవతారంగా కనబడినది. క్రీస్తు చెప్పినట్లు, " ఈ దేవాలయమును మీరు పడగొట్టినట్లైతే, నేను తిరిగి దీనిని కట్టుదును , నేను మృతిని మూడు రోజులో లేపి, సమాధిని కూడా లేపుదును. మీరు నన్ను చంపుదురు అయితే నేను జీవము గలవాడను, ఎందుకంటె నేనే జీవముకలిగిన వాడును కాబట్టి, దేవుడు శరీరములో ఉన్నాడు. ఈ లేచుట క్రీస్తు యొక్క అద్భుతముగా ఉన్నది.

అక్కడున్న పెద్దలకు ఈ దేవాలయమును గూర్చిన ఉపమానము అర్థము కాలేదు. 46 సంవత్సరాల క్రితము హేరోదు రాజు కట్టిన ఈ దేవాలయమును పడగొట్టినట్లైతే నేను మూడు దినములలో కట్టింతును అని చేపట్టుట వారికి ఒక హేళనగా కనబడెను.వారు రాళ్లను బట్టి మాట్లాడారు అయితే ఇది శరీరమును బట్టి క్రీస్తు మాట్లాడినట్లు వారికి తెలియరాలేదు. ఈ విధమైన పరిస్థితి క్రీస్తుకు తన ప్రారంభ సేవలో కనబడినది.

పాత నిబంధన ప్రజలు క్రీస్తులోని క్రొత్త విశ్వాసమును లాగలేకపోయిరి. శిష్యులు కూడా క్రీస్తు పలికిన ఈ మాటలకు క్రీస్తు చనిపోయి తిరిగి పునరుత్థానుడై లేచువరకు అర్థము చేసుకొనలేదు. తరువాత కుమారుడైన క్రీస్తు ఏ విధముగా తమ పాపములను బట్టి తిరిగి లేచాడో తెలుసుకున్నాడు.

ఈ రోజు రాయి అనబడిన మన హృదయ దేవాలయములో సజీవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శిష్యులకు ఈ సత్యమును తెలియపరచి యేసు మాటలను జ్ఞాపకముచేసియున్నది. అప్పుడు వారందరు క్రీస్తులో బలవంతులైన విశ్వాసులై దేవుని ఆలయమై ఉన్నారు.

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు నీవు దేవుడు ఉండు స్థలమై ఉన్నావు మరియు నీవు పాపులకు దేవునితో కలుసుకొనుటకు ఒక అవకాశమై ఉన్నావు. మమ్ములను నీ నివాస స్థలముగా ఉండులాగున , నీ సంపూర్ణతను, నిన్ను ఘనపరచి మరియు మా దోషములను బట్టి పచ్చాత్తాపం పడువారినిగా చేసి నిన్ను నిత్యమూ స్తుతించువారుగా చేయుము.

ప్రశ్న:

  1. యేసు దేవాలయమును ఎందుకు సందర్శించి అక్కడున్న వారిని వెళ్ళగొట్టాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)